బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విత్తు, విత్తనము, విత్తనాలు.

  • he bought seed to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు.
  • she bought seeds to feed the bird ఆ పక్షికి మేత కై గింజలు కొన్నది.
  • or offspring సంతానము.
  • these blessingswere granted to him and to his seedఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది.
  • or seminal రేతస్సు.
  • this was the seed or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము.
  • the herbs ran to seed ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూర

కు పనికి రాదు.

  • a seedsman విత్తనాలు అమ్మేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seed&oldid=943732" నుండి వెలికితీశారు
  NODES
see 9