seem
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, అగుపడుట, కనుపడుట, తోచుట.
- It seems he wentthere పోయినాడట, పోయినట్టున్నది.
- so it seems అట్లా తోస్తున్నది, అలాగేవుండను, అట్లా వుండగలదు.
- if it seems good to you, you may remain here మీకు యుక్తమని తోస్తే మీరు ఇక్కడ వుండవచ్చును.
- it seems they arebrothers వీండ్లు తమ్ములవలె వున్నది.
- it seemed like a stone చూస్తే రాయివలె కనుబడ్డది.
- he seemed to be their friend but he wastheir enemy చూడడానికి విహితుడివలె వుండినాడుగాని వాడు వారికి శత్రువు.
- he seemed to be angry వాడికి కోపము వచ్ఛినట్టు తోచినది.
- he seems to be in a fever వాడికి జ్వరము వచ్చినట్టు ఉన్నది.
- it does not seem to be right అది న్యాయమని తోచలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).