sennight
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, వారందినాలకు.
- Satuarday sennight వచ్చే శనివారముగాక అవతలి శనివారము, పోయిన శనివారము గాకు అంతకు ముందు శనివారము.
- he arrived here Thursday sennight పోయిన గురువారము గాక అంతకు ముందు గురువారము వచ్చి చేరినాడు.
- If mention is made, on Monday, of Thursday sennight,the Thursday that follows the next Thursday, is meant (Johnson).
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).