బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, as a compensation ఈడు, బదులు,చెల్లు.

  • he took the house at high price, but as a set off,he got the garden for nothing ఆ ఇంటిని అధిక వెలపెట్టి కొన్నాడు, అయితే దానికి చెల్లుగా ఆ తోట వాడికి వూరికే వచ్చినది.
  • he is very learned but as a set off this he is very proud వాడు నిండా విద్వాంసుడు, అయితే దీనికి ప్రతివాడు నిండా గర్వి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=set_off&oldid=943906" నుండి వెలికితీశారు
  NODES