sickening
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>p||, చీదరచేసే,అసహ్యమునుకలుగచేసే, a sickening smell వాంతివచ్చే కంపు.
- this is a sickening business ఇది అసహ్యమైన పని.
నామవాచకం, s, రోత, అసహ్యము.
- this gave him a sickening యిందువల్లవాడికి అసహ్యము వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).