బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to taste రుచిగా వుండుట, రుచించుట.

  • this smacks of honey యిందులో తేనె రుచి వున్నది.
  • this smacks of enimity యిందులో చలము వుండే జాఢగా వున్నది.

క్రియ, విశేషణం, to strike కొట్టుట.

  • she smacked or slapped his face వాణ్ని చెంపమీద కొట్టినది.

క్రియా విశేషణం, లటుక్కున, దఢాలున. నామవాచకం, s, a blow, a kiss దెబ్బ, ముద్దు.

  • a taste రుచి.
  • a small vessel చిన్నవాడ, దోనె.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smack&oldid=944532" నుండి వెలికితీశారు
  NODES