బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, చిన్న, కొద్ది, కొంచెము, కాస్త.

  • there is but a small difference between these two యీ రెంటికీ వుండే భేదము కొంచెము.
  • a small box చెయిపెట్టె.
  • a small knife సూరకత్తి.
  • a small basket పుటిక.
  • heground it small దాన్ని సన్నగా నూరినాడు.
  • a small fault స్వల్పదోషము.
  • small andgreat పిన్నా పెద్దలు.
  • small or seed pearls పొడి ముత్యాలు.
  • small stones పొడిరాళ్ళు.
  • small shot తుపాకి రవలు.
  • he has a small voice వాడిది సన్నగొంతు.
  • small talk ముచ్చట.
  • small change చిల్లరదుడ్లు, కాసులు.
  • small beerపాయసము.
  • the small of the back వీపు నడిమి భాగము, రొండి.
  • the small ofthe leg పిక్కకు కింది భాగము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=small&oldid=944533" నుండి వెలికితీశారు
  NODES