soft
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- smooth నున్నని.
- soft marble మెతకరాయి.
- soft stone పిండిరాయి.
- soft accents మృదూక్తులు.
- a soft eyed maid లోలాక్షి, చంచలాక్షి.
- soft-eyedదయార్ద్రదృష్టిగల.
- silly, flexible, obedient విధేయమైన, సాధువైన .
- soft water మంచినీళ్ళు.
- he is a very soft man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు.
- Soft, (interj.
- ) తాళుతాళు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).