బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the immortal spirit ఆత్మ, జీవుడు.

  • he will save their souls alive వాండ్లను రక్షించును.
  • In Matt.
  • 10.
  • 28.
  • ఆత్మ A+.
  • In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c.
  • &c.
  • ) soul or spirit is called పురుషః.
  • a living soul ప్రాణి.
  • they had nothing to keep body and soul together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను.
  • వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను.
  • there was not a soul in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు.
  • in the house three were more than twenty souls ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు.
  • every soul of them ప్రతిమనిషి.
  • he is a simple soul వాడు వట్టి వెర్రి ముఖము.
  • he is a kind soul వాడు మంచివాడు, దయాళువు.
  • she is a dear soul అది మంచి మనిషి.
  • she is agood soul అది దయారసము కలది.
  • poor soul he is very ill పాపము వాడికి వొళ్లు కుదురు లేదు.
  • with heart and soul సర్వాత్మనా.
  • discipline is the soul of war యుద్ధము నకుశిక్షే ప్రాణము.
  • she was the soul of the assembly అదే ఆ సభ కు జీవాతువుగా వుండెను.
  • ప్రాణాధారముగా వుండేను.
  • obedience is the soul of an army విధేయత దండుకు ముఖ్యము.
  • thesoul of a promise is truth మాటకు ప్రాణము సత్యము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soul&oldid=944823" నుండి వెలికితీశారు
  NODES