బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, room ఎడము, స్థలము, అవకాశము.

  • empty space ఆకాశము.
  • the space occupied by this house యీ యిల్లు వుండే స్థలము.
  • in the space of ten miles ఆమడ దూరములో.
  • for a long space of time they remained here వాండ్లిక్కడశానా దినాలు వుండిరి.
  • he tarried for a space కొంచెము సేపు వుండినాడు.
  • he remained there for a space or for a space of time కొంచెము సేపు వుండినాడు.
  • he remained there for the space of an hour గడియ (/ఘడియ?) సేపు వుండినాడు.

తెలుగు అకాడెమీ

<small>మార్చు</small>
  • అంతరాళం, lattice space - లాటిస్ అంతరాళం[2]

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
  2. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీ పదవ తరగతి సైన్సు పాఠ్యపుస్తకం, 235 పుట


"https://te.wiktionary.org/w/index.php?title=space&oldid=965403" నుండి వెలికితీశారు
  NODES