బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, నిలకడైన, అచంచలమైన, స్థిరమైన. నామవాచకం, s, గుర్రపులాయము, అశ్వశాల.

  • a stable for cattle దొడ్డి.
  • it was a task like that of cleaning the Augean stables భగీరధ ప్రయత్నమైనది.

క్రియ, విశేషణం, to put in a stall లాయములో కట్టుట. క్రియ, నామవాచకం, to dwell నివసించుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stable&oldid=945140" నుండి వెలికితీశారు
  NODES
Done 1