బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, వంగుట.

  • she stooped and looked into the cave ఆ గుహలో తొంగిచూచినది.
  • he made me stoop and put the palanqueen on my shoulder నన్ను వంగపెట్టి పాలకీదండెను నా భుజము మీద పెట్టినాడు.
  • the hawk stooped on the antelope ఆ డేగ లేడిమీద వాలినది.
  • deign, condescend లొంగుట.
  • will the government stoop to make a bargain with the shopkeeper యీ అంగటి వానితో బేరము చేయడమునకు గౌనరుమెంటువారు లొంగుదురా.
  • he stooped to ask money for his daughter తన కూతిరికై రూకలు పుచ్చుకునేంత దైన్యము వానికి వచ్చినది.
  • I would not stoopfor to do this యింతపని చేయడానికి నేను లొంగను.

క్రియ, విశేషణం, వంచుట, వంగ పెట్టుట.

  • he stooped the cask ఆ పీపాయిని వంచినాడు.

నామవాచకం, s, వంపు.

  • a man who has a stoop in the shouldersనడుమువంగినవాడు.
  • a cup చెంబు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stoop&oldid=945368" నుండి వెలికితీశారు
  NODES