బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the whole amount మొత్తము, వెరశి రూకలు.

  • compendiumసంక్షేపము, సారాంశము.
  • this is the sum of the matter ఇది ఫలితార్ధము.
  • the sum and substance of the book గ్రంధాభిప్రాయము, ఫలితార్ధము.
  • a small sum కొన్ని రూకలు.
  • a large sum నిండా రూకలు.
  • a round sum సున్నలుగల మొత్తము, అనగా 10-100-1000 మొదలైనవి.
  • he gave me a sum to do నన్ను వొక లెక్క వేయమన్నాడు.
  • they contributed various sums వాండ్లవాండ్లకు తోచినది చందా వేసుకొన్నారు.
  • broken sums చిల్లర పద్దులు.
  • To Sum, v.
  • a.
  • to compute కూర్చుట, చేర్చుట.
  • to sum up వెరశికట్టుట, సంగ్రహముగాచెప్పుట, ఉటంకించి చెప్పుట.
  • he summed up the story in a few words ఆ కథనునాలుగు మాటలుగా చెప్పినాడు.
  • the judge summed up the case న్యాయాధిపతి ఆ వ్యాజ్యమును సంగ్రహముగా చెప్పినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sum&oldid=945726" నుండి వెలికితీశారు
  NODES
Done 1
Story 1