బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, apt to take an impression, capable of admitting వల్లగా వుండే, యెటుబడితే అటు తిరిగే.

  • this house is susceptible of improvements యీ యిల్లు యెట్లాగంటే అట్లా కట్టుకోవడానకు వల్లగా వున్నది.
  • the Hindus are very susceptible of instruction హిందువులకు చెప్పితే సులభముగా నేర్చుకొంటారు.
  • a man of susceptible hear సులభుడు,యెట్లా యీడిస్తే అట్లా వచ్చేవాడు.
  • a house that is not susceptible of improvement చక్క పెట్టుకోవడానకు వల్లగాకుండా వుండే యిల్లు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=susceptible&oldid=945896" నుండి వెలికితీశారు
  NODES