theme
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a subject on which one speaks or writes సంగతి, విషయము,ప్రసంగము, ప్రస్తాపము.
- he spoke two hours on this theme యీ సంగతిని గురించిరెండు గడియలు మాట్లాడినాడు.
- a short dissertation written by boys on anytopick పిల్ల కాయలను వ్రాయమని ఉపాధ్యాయులు చెప్పిన సంగతి.
- he became the themeof their discourse వాండ్లు యితణ్ని గురించి మాట్లాడినారు.
- The original word,whence others are derived ధాతువు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).