బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to fling వేసుట, రువ్వు ట, విసిరివేసుట.

  • in wrestling పడదోసుట.
  • this threw light on the subject ఇందువల్ల అది విశదమైనది.
  • he threw it aside దాన్ని మూల పడవేసినాడు.
  • to throw away పార వేసుట.
  • he threw away his time కాలము ను వ్యర్థము గా పోగొట్టినాడు.
  • he threw away his money రూకలనుదువ్రయము చేసినాడు.
  • he threw the work by ఆ పని ని వొక మూల పడవేసినాడు.
  • he threw down the wall గోడ ను పడగొట్టినాడు.
  • he threw himself into the river ఏట్లో దుమికి నాడు.
  • he threw himself into the crowd గుంపు లోపోయిపడ్డాడు.
  • the troops threw themselves into the fort దండు కోటలోకిదుమికినది.
  • he threw off his clothes తన బట్ట లను తీశి పారవేశినాడు.
  • he threw off the mask మారువేషము ను తీశి వేశినాడు, నిజస్వరూపము ను చూపినాడు.
  • I throwmyself on your kindness మిమ్మున శరణు జొచ్చినాను.
  • he threw himself on the enemy శత్రువు ల మీదికి దుమికినాడు.
  • they threw the door open తలుపు తెరిచిపెట్టినారు.
  • she threw a veil over her head ముసుకు వేసుకొన్నది.
  • he threw out a hint that his father would consent తన తండ్రి సమ్మతించునని జాడ గా తెలియచేసినాడు.
  • this threw out the dogs ఇందువల్ల కుక్కలు పట్టుకొనిపోతూవుండిన జాడ తప్పిపోయినది.
  • this letter completely threw me out యీ జాబు వల్ల నాకుయెటూ తోచకపోయినది.
  • the tree threw out shoots ఆ చెట్టుగురెత్తినది, ఆకు లు విడిచినది.
  • he threw himself under the tree చెట్టు కింద పండుకుకొన్నాడు.
  • to throw up an employment ఉద్యోగము ను మానుకొనుట.

నామవాచకం, s, a cast వేత, వేయడము.

  • or throes ప్రసవవేదన, నొప్పులు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=throw&oldid=946579" నుండి వెలికితీశారు
  NODES
languages 1
OOP 1
os 1