బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, over a common cart నాటుపురపు బండిమీద మరుగుగా కట్టే గుడ్డ.

  • over a native palanqueen పన్నాగము.
  • over a boat మేలుకట్టు.
  • a military game at which the combatants run against each other with lances on horseback వొక విధమైన సాము, గుర్రము మీద యెక్కి చేత బల్లెములు పట్టుకొని వొకనిమీది కొకడు దూరే వొక విధమైన దండు వాండ్ల ఆట.
  • Inclination forward ముందుకువంగడము.
  • he set the barrel a-tilt that the liquor might run out ఆపీపాయిలోని సారాయి కారేటట్టు వొ తట్టు వంచినాడు.
  • a thrust ఒక పోటు.
  • he ran at me full tilt నా మీద వచ్చి దఢాలుమని పడ్డాడు.

క్రియ, విశేషణం, to set it leaning forward వంచుట.

  • he tilted the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.

క్రియ, నామవాచకం, to run in tilts or tournaments సాము చేసుట, ఈటెలతో సాముచేసుట.

  • to fall on one side పొల్లుట, వొరుగుట.
  • the carriage tilted over బండిపొర్లినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tilt&oldid=946650" నుండి వెలికితీశారు
  NODES