బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తాకుట, ముట్టుట, అంటుట, స్పర్శించుట, ముట్టుకొనుట.

  • the borders of Madras touch here those of Nagapoor చెన్న పట్టణపు రాజ్యము యొక్క పొలిమేరానున్ను నాగపూరు దేశము యొక్క పొలిమేరానున్ను యిక్కడ కలుస్తున్నది.
  • his land does not touch mine వాడినేలా నా నేలా కలియలేదు, చేరివుండలేదు.
  • It is so hard that a file will not touch it యిది నిండా గట్టియైన వస్తువు గనక ఆకురాయి కూడా -పట్టదు, ఆకురాయికి కూడా తెగదు.
  • to try as gold with a stone ఒరయుట.
  • this touched his heart యిది వాడి మనసున తాకినది.
  • it touched his conscience యిది వాడి మనసుకే పుండుగా వుండినది.
  • this will touch his life యిందువల్ల వాడి ప్రాణానికి వచ్చును.
  • to touchup ( finish ) చక్కపెట్టుట, బాగుచేసుట, తీర్చుట.
  • he touched up the carriage ఆబండిని చక్కపెట్టినాడు, బాగుచేసినాడు.
  • touch me not నన్ను తాకబోకు, నన్ను అంటవద్దు.

క్రియ, నామవాచకం, to be in contact అంటుకొని వుండుట, పట్టుకొని వుండుట, చేరివుండుట, కలిశివుండుట.

  • our houses touch వాడి యిల్లు నా యిల్లు వొకటితో వొకటి కలిశినట్టువున్నది.
  • In coming to Madras the ship touched at Vizagapatam పట్నానికి రావడములో వాడ విశాఖపట్టణపు రేవులో కొంచెము నిలిచినది.
  • before the ships touchedవాడ మీద వాడ తాకక మునుపు.
  • he touched on the subject ఆ సంగతిని సూచనగాచెప్పినాడు.

నామవాచకం, s, స్పర్శ, తాకు.

  • the act of touching తాకడము, ముట్టడము, అంటడము.
  • soft to the touch చేతికి మెత్తగా వుండే.
  • he tried the gold by touch ఆ బంగారును వొరసిచూచినాడు.
  • touch of gold వన్నె gold of five touches అయిదువన్నె బంగారు.
  • he put the last touches to the statue ఆ విగ్రహానికి జీవరేఖలు తీర్చినాడు.
  • before he put the last touches to this picture యీ పటానికి జీవరేఖలు కట్టక మునుపే.
  • at a single touchhe broke the glass వొక మాటు తాకడములో ఆ చిప్పను పగలగొట్టి నాడు.
  • he has atouch of insanity వాడికి రవంత వెర్రి పట్టి వున్నది.
  • వాడికి కొంచెము వెర్రికళలున్నవి.
  • a touch of nature ఈషద్వాంఛ, రవంత ఆశ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=touch&oldid=946863" నుండి వెలికితీశారు
  NODES
Done 1