tradition
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, any thing delivered orally from age to age ఐతిహ్యము,పరంపరగా చెప్పుతూ వచ్చే సంగతి.
- Droz says ధారగా వచ్చే వ్యవహారము, మతము,రీతి, పరంపరాశ్రు తేతిహాసాదులు, పరంపరాగతధార, పరంపర్యము.
- tradition of pupils i.
- e.
- series of informants, Wilson Sankhya, page 191.
- శిష్యపరంపర.
- In 2Thes, II.
- 15.
- ఉపదేశము A+.
- In Mark VII.
- 13.
- tradition'tradition'tradition'tradition'tradition'tradition'tradition'tradition'tradition స్వప్రచారిత పరంపరాగతవాక్యము A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).