unite
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to put together, to join సంధించుట, చేర్చుట, కలుపుట.
- he united his army with theirs తన దండును వాండ్ల దండుతో కూడా కలిపినాడు.
- when they united their strength they succeeded వాండ్ల బలమునంతా కూడా చేర్చేటప్పటికిగెలిచినారు.
క్రియ, నామవాచకం, కూడుట, కలియుట.
- the two streams unite at this place ఆ రెండునదులు యిక్కడ కలుస్తున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).