బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to put together, to join సంధించుట, చేర్చుట, కలుపుట.

  • he united his army with theirs తన దండును వాండ్ల దండుతో కూడా కలిపినాడు.
  • when they united their strength they succeeded వాండ్ల బలమునంతా కూడా చేర్చేటప్పటికిగెలిచినారు.

క్రియ, నామవాచకం, కూడుట, కలియుట.

  • the two streams unite at this place ఆ రెండునదులు యిక్కడ కలుస్తున్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unite&oldid=948115" నుండి వెలికితీశారు
  NODES
eth 1