బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, being in the zenith or over the head తలకుపైగా వుండే, పుచ్ఛములో వుండే.

  • the vertical height of this hill is two miles but the distance from the foot to the vertex is ten miles యీ కొండ భూమినుంచి ఆకాశమునకు వుండే పొడుగు రెండుమైళ్ళ దూరము వున్నది, అయితే కొండ అడుగునుంచి శిఖరముదాకా పోవడమునకు వుండే దూరము పదిమైళ్ళు వున్నది.
  • they labour under a vertical sun నడిమధ్యాహ్నములో పని చేస్తున్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vertical&oldid=949075" నుండి వెలికితీశారు
  NODES
Done 1