vest
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a garment, a waistcoat ;ధోవతి, మొలధోవతి.
- vest is the modern word for a shirt or coat అరచొక్కాయి.
క్రియ, విశేషణం, to place ఉంచుట, వేసుట.
- he vested the ;money in land ఆ రూకలను మంటి మీద వేశివున్నాడు, అనగా ఆ రూకలను వేశి భూస్థితిని కొన్నాడు.
- he vested them with authority వాండ్లకు అధికార మిచ్చినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).