white
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, తెల్లని, శుక్లమైన.
- white chalk సీమ సున్నము.
- white waxకాచి బాగుచేసిన తెల్లమయినము.
- white marble పలుగురాయి.
- white clay పాలమన్ను, సుద్ద.
- white vitriol పాలతుత్తము.
- white-brown paper, orwhity-brown paper పొట్లము కట్ఠే కాకితము.
- (Bakers Chroniclepage 426, anno 1624) says, Coarse paper, commonly called Whitebrown paper was first made in England in James the firsts time.
నామవాచకం, తెలుపు, శ్వేతము, ధవళము, తెల్ల వర్ణము.
- the white of the eye తెల్లగుడ్డు.
- the white of an egg గుడ్డులోని సొన, గిజురు.
- the blacks in the town rose against the whites నల్లవాండ్లు తెల్లవాండ్ల మీదికి రేగినారు.
- in Africa "the whites signify Europeans తెల్లవాండ్లు, జాతి వాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).