బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the limb of a fowl, side of an army రెక్క, పక్షము, పక్క, భాగము.

  • the wing of an arrow అమ్ముకు అడుగున కట్టే రెక్కలు.
  • bothwings of the enemys army శత్రుసేన యొక్క వుభయ పక్షములున్ను, రెండు పక్కలున్ను.
  • when the bird was on the wing పక్షి యెగురుతూ వుండగా.
  • they are on the wing వాండ్లు ప్రయాణానికి ఆయత్తముగా వున్నారు.
  • his thoughts were on the wing అందున గురించి వాడు నిండా ఆత్రముగా వుండి నాడు.
  • దానిమీద వాడి ప్రాణము కొట్టుకుంటూ వుండినది.
  • the bird took wing ఆ పక్షి పైకి యెగిరినది.

క్రియ, విశేషణం, to go through.

  • he winged his way యెగిరిపోయినాడు.
  • to wound in the wing రెక్కలో గాయము చేసుట

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wing&oldid=949838" నుండి వెలికితీశారు
  NODES
languages 1